VIDEO: ఉత్కంఠగా ఎడ్ల పరుగు పందాలు

VIDEO: ఉత్కంఠగా ఎడ్ల పరుగు పందాలు

KKD: పిఠాపురం(M) బి.ప్రత్తిపాడులో రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహ భరితంగా, ఉత్కంఠగా జరిగాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 35 జతల ఎడ్లు పాల్గొన్నాయి. విజేతలైన ఎడ్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. Dy. Cm, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ స్ఫూర్తితో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఈ పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.