‘ఈనెల 11 నుంచి CGRF క్యాంపు కోర్టులు'

‘ఈనెల 11 నుంచి CGRF క్యాంపు కోర్టులు'

VSP: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఈనెల 11 నుంచి వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (CGRF) క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు ఛైర్మన్ బి. సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పాడేరు సర్కిళ్లలో ఈ క్యాంపులు జరుగుతాయన్నారు. APEPDCL సంబంధించి అన్ని ఫిర్యాదులపై విచారణ జరుపుతామన్నారు.