గోదావరిఖనిలో ప్రకృతి వైద్య చికిత్స శిబిరం

గోదావరిఖనిలో  ప్రకృతి వైద్య చికిత్స శిబిరం

PDPL: రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని స్వతంత్ర చౌక్ లోప్రకృతి వైద్య చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన డా.రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థాన్ సంస్థ ద్వారా రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుతో వైద్య బృందం ఉచిత ప్రకృతి వైద్య చికిత్స అందిస్తుంది. ఈనెల 19 వరకు శిబిరం కొనసాగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.