కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

BDK: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. కరకగూడెం, పినపాక మండలాలలోని బట్టుపల్లి, రేగళ్ల, బోటిగూడెం గ్రామపంచాయతీలలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన ప్రచార కార్యక్రమాలు ప్రజల్లో భారీ ఆసక్తి రేకెత్తించాయి. మంగళవారం ఆయన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.