ఒకే వీడియోలో.. ఎమోషన్, డిసిప్లేన్!

ఒకే వీడియోలో.. ఎమోషన్, డిసిప్లేన్!

నెలల తర్వాత కుటుంబాన్ని కలిసినా.. కనీసం కదలకూడదు, మాట్లాడకూడదు, నవ్వకూడదు! అమెరికా సైన్యంలోని 'టాప్ అవుట్' సంప్రదాయం ఇది. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. కళ్లముందే భార్యాబిడ్డలు ఉన్నా, ఆ సైనికుడు శిలలా నిలబడిపోయాడు. చిన్నారి తన చేతులతో తండ్రి గుండెలను తాకగానే.. ఆ తండ్రిలోని భావోద్వేగం కట్టలు తెంచుకుంది. క్రమశిక్షణను పక్కనపెట్టి ఆ చిన్నారిని హత్తుకున్నాడు.