రూల్స్ బ్రేక్.. మట్టి లూటీ!

రూల్స్ బ్రేక్.. మట్టి లూటీ!

NLG: రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్లు గ్రామాల్లోని చెరువుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 30 నుంచి 40 అడుగుల లోతు వరకు మట్టిని తోడేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సారవంతమైన మట్టిని అక్రమంగా రోడ్డు పనులకు తరలిస్తున్నారని, ఫిర్యాదులపై కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.