స్త్రీ శక్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన

స్త్రీ శక్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన

ELR: ఈ నెల 14న కొయ్యలగూడెంలో జరగబోయే స్త్రీశక్తి భారీ భహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మండలం అధ్యక్షులు తోట రవి పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానంగా మంచి నీరు ఎక్కడిక్కడ అందుబాటులో ఉండేటట్లు చూడాలని తెలిపారు. కారు, ద్విచక్ర వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.