'ప్రజలకు ప్రయోజనం అందించేలా జర్నలిజం ఉండాలి'

'ప్రజలకు ప్రయోజనం అందించేలా జర్నలిజం ఉండాలి'

NDL: ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా జర్నలిజం ఉండాలని, విలేకరులు దాని గౌరవాన్ని కాపాడాలని సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం కర్నూలులో జరిగిన విలేకరుల పునఃశ్చరణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, 2014లో సీఆర్ మీడియా అకాడమీగా పేరు మార్చుకుందని ఆయన తెలిపారు.