గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ఫ్లాప్ చేశారు: హరీష్ రావు
TG: పెట్టుబడుల కట్టుకథలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోట్లు ఖర్చు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ఫ్లాప్ చేశారని అన్నారు. విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదని.. మిషన్ లేదని ఎద్దేవా చేశారు. విజన్ డాక్యుమెంట్ కాదు.. విజన్ లెస్ డాక్యుమెంట్ అని విమర్శించారు.