ములుగు జిల్లాలో మొదలైన పల్లె పోరు..!

ములుగు జిల్లాలో మొదలైన పల్లె పోరు..!

ములుగు జిల్లాలో రెండవ విడత పోలింగ్ పోలింగ్ ప్రక్రియ నేడు ఉదయం ప్రారంభమైంది. ములుగు మండలంలో 19 జీపీలకు గాను 6 ఏకగ్రీవం కాగా సర్పంచ్ (13), వార్డు (98), మల్లంపల్లి మండలంలో 10 జీపీలకు 4 ఏకగ్రీవం కాగా సర్పంచ్ (6), వార్డు (64), వెంకటాపూర్ (మం) 23 జీపీలకు 5 ఏకగ్రీవం కాగా, సర్పంచ్ (18), వార్డు (153)లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి.