సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: మాక్లూర్ మండలం గోట్టిముక్కలలో నలుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశానుసారం, స్థానిక బీజేపీ నాయకులు ఆర్థిక సహాయం అందించారు. కారం సాయులుకు రూ. 22 వేలు, సరికెల రీచకు రూ. 57 వేలు, తొంగిని సాయన్నకు రూ. 7 వేలు, ఎర్రన్నకు రూ. 12 వేల విలువైన చెక్కులను అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. ఎమ్మెల్యేకు, నాయకులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.