మహిళా కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

మహిళా కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

NGKL: కల్వకుర్తి ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ మహిళా నేతలు రేష్మా, ఝాన్సీ, పర్వీన్ బేగం, గంగా, లలితను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు.