VIDEO: జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం

VIDEO: జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం

W.G: పెంటపాడు మండలం మొంజిపాడు గ్రామంలో ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవాళ నుంచి ప్రారంభించిన రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి వివరించారు.