వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి బిఫాం అందజేత

వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి బిఫాం అందజేత

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో YCP అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి సంబంధించిన బీఫాం పార్టీ నాయకులు మల్లికార్జున, పులి సునీల్ కుమార్ నేడు జెడ్పీ సీఈఓ ఓబులమ్మకు అందజేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పరిశీలన పూర్తికావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.