ధాన్యం అమ్మిన 48 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు: MLA

ధాన్యం అమ్మిన 48 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు: MLA

SKLM: రైతుల అకౌంట్లోకి ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయని ఎచ్చెర్ల నియోజకవర్గం MLA నడికుదిటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం లావేరు మండలం పెద్దలింగాలవలస గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మాలని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు.