'వికలాంగుల నియమాకాల్లో అన్యాయం'
కడప: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విడుదలైన వికలాంగుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లో శారీరక వికలాంగులకు ఒక్క ఉద్యోగం కూడా కేటాయించలేదని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నెం చిన్న సుబ్బయ్య యాదవ్ ఆరోపించారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.VH/HH వికలాంగులు అర్హత లేక మిగిలిపోయిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ కల్పించాలన్నారు.