VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

NRML: కడెం మండల రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉదయం లేవగానే రైతులు పీఏసీఎస్ దగ్గర నిలబడే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం రైతులు తమ చెప్పులను వరుసలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.