ఉమ్మడి వరంగల్ జిల్లా ఛైర్మన్‌గా అనసూయ

BHPL: నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(NHRC) ఎన్జీవో వరంగల్ ఉమ్మడి జిల్లా ఛైర్మన్‌గా అనసూయను నియమిస్తూ కౌన్సిల్ వ్యవస్థాపకుడు, జాతీయ ఛైర్మన్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు.