మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధన : DEO

NLG: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని జిల్లా విద్యా శాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధనోపకరణల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధన ఉపకరణాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ శక్తి పెంపొందించడం జరుగుతుందన్నారు.