డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

సంస్కృత భాషపై తమిళనాడు DY CM ఉదయనిధి చేసిన వ్యాఖ్యాలను బీజేపీ నేత తమిళసై ఖండించారు. ఏ భాషను కూడా మాతృభాషగా పిలిచే హక్కు లేదన్నారు. ఇప్పటికీ సంస్కృత భాషను.. ప్రార్థనలు, ఉత్సవాల్లో వినియోగిస్తున్నట్ల చెప్పారు. తమిళ భాషలోనూ అనేక సంస్కృత పదాలు ఉన్నాయని తెలిపారు. తమిళం ఓ ఓపెన్ హార్ట్ లాంగ్వేజ్ అని, అనేక పదాలు, ఐడియాలను ఆ భాష ఆకర్షించిందని పేర్కొన్నారు.