ఓటీటీలోకి 'కాంత'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీలోకి 'కాంత'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ 'కాంత'. NOVలో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌‌ఫ్లిక్స్‌లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.