డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ

డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ

సిరిసిల్ల: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ తీసి ప్రజలకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.