హైలైఫ్ ఎగ్జిబిషన్.. మోడల్స్ సందడి

హైలైఫ్ ఎగ్జిబిషన్.. మోడల్స్ సందడి

HYD: నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈనెల 14, 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ భారీ ఈ వెంటు హెచ్ఐసీసీ (HICC) వేదిక కానుంది. ఇందులో జ్యువెలరీ, ఫ్యాషన్, లగ్జరీ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెలబ్రిటీలు, మోడల్స్ పాల్గొని సందడి చేశారు.