చింతపల్లిలో వార్డు మెంబర్ల కిడ్నాప్ ఆరోపణలు.!

చింతపల్లిలో వార్డు మెంబర్ల కిడ్నాప్ ఆరోపణలు.!

మంచిర్యాల జిల్లా చింతపల్లిలో స్థానిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ మద్దతుతో గెలిచిన వార్డు మెంబర్లను కిడ్నాప్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో పోలీసుల ప్రొటెక్షన్ కోరుతూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో చింతపల్లిలో రాజకీయం వేడెక్కింది.