వరుస దొంగతనాలు.. నిఘా నామమాత్రం!

KMM: ఖమ్మం బస్టాండ్‌లో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో రోజూ వేల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. రెండు బస్టాండ్లలో పోలీసు ఔట్ పోస్టులు ఉన్నా దొంగతనాలు మాత్రం ఆగటం లేదు. ఈ సమయంలో చోరీలు జరిగినప్పుడు విచారణ చేపట్టడం కష్టతరమవుతోందని పోలీసులు తెలుపుతున్నారు.