రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి: అమర్‌నాథ్

రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి: అమర్‌నాథ్

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. 'ఇండిగో నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్మోహన్ ఏం చేస్తున్నారు? FDTL నిబంధనలకు తగ్గట్టు పైలెట్లు లేనప్పటికీ.. ఇండిగో సర్వీసులకు ఎలా అనుమతులు ఇచ్చారు?  ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు.