VIDEO: పుంగనూరు మండలంలో అగ్ని ప్రమాదం

VIDEO: పుంగనూరు మండలంలో అగ్ని ప్రమాదం

CTR: పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశువుల కొట్టంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదుపు చేశారు. సుమారు 25వేల రూపాయలు విలువగల ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ ఆఫీసర్ తెలిపారు.