నేడు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి-2025 చట్టం అవగాహన సదస్సు మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.