జగన్ రాజకీయ వ్యభిచారం చేయట్లేదా?: షర్మిల

AP: జగన్ నిస్సిగ్గుగా RSS అభ్యర్థికి ఎలా మద్దతు ఇచ్చారని PCC చీఫ్ షర్మిల ప్రశ్నించారు. YSR బతికి ఉంటే జగన్ చేసిన పనికి తలదించుకునేవారని.. ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు. జగన్‌కు అసలు ఐడియాలజీ ఉందా? అని ప్రశ్నించారు. ఆయన చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్.. చేతిపై BJP అని పచ్చబొట్టు వేసుకోండన్నారు.