SRHకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నాయి!

SRHకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నాయి!

ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు HYD జట్టుకు ఇంకా స్వల్ప అవకాశాలున్నాయి. MI, GT, RCB టాప్-3లో బలంగా ఉన్నా.. నాలుగో స్థానం కోసం PBKS, DC, LSG తలపడుతున్నాయి. SRH ఈ రేసులోకి రావాలంటే.. ఆ జట్టు మిగిలిన 4 మ్యాచుల్లో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మిగతా జట్ల ప్రదర్శన, నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి.