'ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు'
E.G: జిల్లాలోని రామాలయ అభివృద్దికి ప్రతిపాదనలు పంపించామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాజమహేంద్రవరం, నిడదవోలు ప్రాంతాల్లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీరాముడిని దర్శించుకొని ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం, ఒంటిమిట్ట తరహాలో నిడదవలు నియోజకవర్గ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలన స్వామిని కోరినట్లు పేర్కొన్నారు.