కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గన్నవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించిన MLA వెంకటరావు
➢ ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌గేట్ ప్రాంతంలో ప్రైవేట్ బస్సులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
➢ పామర్రు పరిపర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
➢ మచిలీపట్నంలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య