మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మెదక్‌లో ఫైల్ క్లియరెన్స్ పనులు వేగవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
➢ హత్నూర రత్నపురి ఇనిస్టిట్యూట్‌లో హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన HOD శివారెడ్డి
➢ రామాయంపేటలో పలు హోటల్స్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు
➢ పాపన్నపేట మండలం ఏడుపాయలలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యం