NSUI కార్యకర్తల సమావేశం

NSUI కార్యకర్తల సమావేశం

MNCl: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి లోని MNR గార్డెన్స్‌లో శనివారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి కృష్ణకు మద్దతుగా NSUI యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలసమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీవెంకట్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తీహార్ జైల్లో ఉన్న బిడ్డను విడిపించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి తాకట్టుపెట్టిదని అన్నారు.