'ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి'

'ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి'

ELR: జంగారెడ్డిగూడెంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, అదనపు ఎస్పీ సుష్మిత రామనాథన్‌ని కోరారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమెను చైర్‌పర్సన్ లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని అదనపు ఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు.