ZPHSలో బేటీ 'బచావ్-బేటీ పడావ్' కార్యక్రమం

ZPHSలో బేటీ 'బచావ్-బేటీ పడావ్' కార్యక్రమం

NZB: నగరంలోని బోర్గాం(పీ)ZPHS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'బేటీ బచావ్-బేటీ పడావ్' కార్యక్రమంలో అవేర్‌నెస్ ప్రోగాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ హబ్ ఎంపవర్‌మెంట్ అఫ్ వుమెన్ ప్రతినిధులు కవిత, సౌమ్య మాట్లాడుతూ.. బాలికలకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. బాలికలు ఏవైనా ఇబ్బందులు ఎదురయితే వెంటనే 1098 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.