VIDEO: 'జంగమ సమాజ అభివృద్ధికి విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం'
SRD: వీరశైవ జంగమ సమాజం అభివృద్ధి కోసం రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుమాండ్ల విశ్వేశ్వరయ్య ఎంతో కృషి చేశారని ఖేడ్ నియోజకవర్గం జంగమ సమాజ్ అధ్యక్షులు శివకుమార్ స్వామి అన్నారు. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో జరిగిన విశ్వేశ్వరయ్య సమారాధనలో మాట్లాడుతూ.. ఆయన భౌతికంగా లేకపోయినా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు