VIDEO: మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

VIDEO: మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

BHPL: ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా అధికారులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఎస్పీ తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 'వన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.