రెహమాన్ క‌న్స‌ర్ట్‌లో చ‌ర‌ణ్, జాన్వీ సంద‌డి

రెహమాన్ క‌న్స‌ర్ట్‌లో చ‌ర‌ణ్, జాన్వీ సంద‌డి

'ది వండర్‌మెంట్ హైదరాబాద్' పేరిట మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ హైదరాబాద్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో 'పెద్ది' సినిమా మేకర్స్ సందడి చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'పెద్ది'లోని ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' పాటను రెహమాన్ బృందం ప్రదర్శించింది.