సత్వర న్యాయానికి రాజీ మార్గం మేలు

సత్వర న్యాయానికి రాజీ మార్గం మేలు

SKLM: సత్వరన్యాయానికి రాజీ మార్గం మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఈ నెల 13 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవా సదన్ మంగళవారం ఆయన మాట్లాడారు ఇరు పక్షాలు ముందుకొస్తే అనేక కేసులు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు