ఇఫ్తారు విందు ఏర్పాట్లను పరిశీలించిన నూరీ ఫాతిమా
GNTR: ఈ నెల 10వ తేదీన గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ వేదికగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా, పార్టీ నేతలు, కార్యకర్తలు పరిశీలించారు.