'ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు ఊపిరి'

'ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు ఊపిరి'

VSP: అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు కలుగుతాయన్నారు. 2029 నాటికి ప్లాంట్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.