భూమిపై సహజమైన ప్రకృతి వనరుల ఆకారం

భూమిపై సహజమైన ప్రకృతి వనరుల ఆకారం

SKLM: ఏప్రిల్ 22 (బుధవారం) ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బూరగాం ఉన్నత పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.హరిప్రసన్న, భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు ఉమేష్ కుమార్ పాల్గొన్నారు. భూమిపై సహజమైన ప్రకృతి వనరులను సంరక్షించి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.