అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

W.G: మొగల్తూరు మండలం కే.పీ.పాలెం నార్త్ గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా మంజూరైన రూ.35 లక్షల నిధులతో త్రాగునీటి అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.