'ఉప ముఖ్యమంత్రి ఫోటో గల గోడ గడియారాలు పంపిణీ'

KMM: బోనకల్ మండలం జానకిపురం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటోతో ఉన్న గోడ గడియారాలు నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం క్లస్టర్ ఇన్‌ఛార్జ్ చేబ్రోలు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.