పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
దేశంలోనే తొలిసారి డ్రైవర్ రహిత మెట్రోరైలు ట్రయల్ రన్‌ను ఏ నగరంలో చేపట్టారు?
1. చెన్నై
2. ముంబై
3. కోల్‌కతా
4. ఢిల్లీ
నిన్నటి ప్రశ్న: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరు?
జవాబు: మొజ్తబా ఖమేనీ