సీఎంకు ఛైర్‌పర్సన్ వినతి

సీఎంకు ఛైర్‌పర్సన్ వినతి

ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి తగిన విధంగా నిధులు కేటాయించి సహకరించాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష, అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి కోరారు. ఈ విషయమై సోమవారం బజార్హత్నూర్ మండలం పిప్రిలో సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అభివృద్ధికి కావలసిన నిధులు పూర్తి నివేదిక అందించారు.