నేడు అన్న క్యాంటీన్ల ప్రారంభం

నేడు అన్న క్యాంటీన్ల ప్రారంభం

కోనసీమ: పేద ప్రజలకు రూ.5కే కడుపునిండా అన్నంపెట్టే అన్న క్యాంటీన్లు మరికొన్ని అందుబాటులోకి రానున్నాయి. కాట్రేనికోన, రాజోలు, కొత్తపేటలో కొత్తగా బుధవారం ప్రారంభించనున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం అధిక సంఖ్యలో వచ్చే ప్రజలకు ఇవి ఉపయోగపడనున్నాయి. వీటిని నేడు ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్, దాట్ల బుచ్చబిబబు, బండారు సత్యానందరావులు ప్రారంభిస్తారు.