VIDEO: పెనుబల్లిలో హడలెతిస్తున్న కోతుల బెడద

VIDEO: పెనుబల్లిలో హడలెతిస్తున్న కోతుల బెడద

KMM: పెనుబల్లిలో కోతుల బెడద తీవ్రమైంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడమే కాక, ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరిపై దాడి చేసి గాయపరిచాయని, ఈ ఆగడాల నుంచి తమను కాపాడాలని కోరుతూ బీసీ కాలనీకి చెందిన స్థానికులు సోమవారం MPDO అన్నపూర్ణకు వినతిపత్రం సమర్పించారు.