PGRSకు 178 ఫిర్యాదులు

PGRSకు 178 ఫిర్యాదులు

VZM: ప్రజల ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 178 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 63 రెవెన్యూ, 29 డీఆర్‌డీఏ, 20 GSW వంటి విభాగాలకు సంబంధించినవని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.